హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 174 రోడ్డు ప్రమాదాలు తగ్గాయి: ఎస్పీ

సత్యసాయి: ప్రతి ద్విచక్ర వాహనదారుడు నాణ్యమైన హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ సూచించారు. కొత్తచెరువులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 2026 జనవరి నుంచి జిల్లాలో 174 రోడ్డు ప్రమాదాలు తగ్గించామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపిన 42 మందిని రిమాండ్‌కు పంపామన్నారు.