SRD: "దేశ నిర్మాణంలో యువత పాత్ర" వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన 20 మంది విద్యార్థులకు డాక్టర్ రాజ్‌కుమార్ రూ.20 వేల నగదు బహుమతులను పంపిణీ చేశారు.సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఆర్‌ఐ వెంకట్ గౌడ్ ఆర్థిక సాయంతో ఈ వేడుక నిర్వహించారు. విద్యార్థులు భవిష్యత్తులో ధైర్యంగా ముందడుగు వేస్తూ సమాజ సేవకు తోడ్పడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
తెలంగాణ
'వ్యాసరచన విజేతలకు నగదు పురస్కారాలు'


