హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ ఓటు నమోదు డ్రైవ్: కలెక్టర్ ఆనంద్

ATP: అర్హతగల ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి వివరాలు ధృవీకరిస్తారన్నారు. పొరపాటున తొలగించిన అర్హులు ఫారం-6తో తిరిగి నమోదు చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 16న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు.