NGKL: లింగాల మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న 3,000 కిలోల నల్లబెల్లం (60 బస్తాలు), 100 కిలోల పటికను ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అక్రమ వ్యాపారానికి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలకపల్లి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఓంకార్ తెలిపారు.
తెలంగాణ
VIDEO: లింగాలలో 3,000 కిలోల నల్లబెల్లం స్వాధీనం


