PDPL: ధర్మారం మండలం నంది మేడారం బాలుర గురుకుల పాఠశాలలో ఇవాళ కంటిచూపు సమస్యలు ఉన్న విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. కొలుముల దామోదర్ ఫౌండేషన్ సహకారంతో సుమారు 180 మంది విద్యార్థులకు సర్పంచ్ వీర్పాల్ చేతుల మీదుగా అద్దాలు అందజేశారు. ప్రిన్సిపాల్, నాయకులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దామోదర్‌ను అభినందించారు.
తెలంగాణ
TGRS పాఠశాలలో కళ్ళజోళ్ళు పంపిణీ


