BPT: చందోలులో మహిళ చెవిపోగు లాక్కున్న కేసులో నిందితుడు అనోక్‌కు బాపట్ల అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆరు నెలల జైలు, రూ.5 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో నెల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన ఎస్సై కె.మాధవరావు, పిపి పి.రవీంద్రకుమార్‌ను ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
చెవిపోగు లాగిన దొంగకు జైలు శిక్ష


