ప్రకాశం: అతి త్వరలో రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని కొండపి పొగాకు బోర్డు వేలం నిర్వహణ అధికారి శంకరరావు బుధవారం తెలిపారు. ప్రస్తుతం సాప్ట్‌వేర్ అప్డేట్ జరుగుతుందని, అతి త్వరలో రైతులకు రూ.50 వేలు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అదనపు పొగాకు అమ్మకాలపై దృష్టి కేంద్రీకరించినట్లు శంకర్‌రావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు త్వరలో వడ్డీ లేని రుణాలు'


