AKP: విజయవాడ వైభవాన్ని చాటేలా నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’లో పాల్గొనేందుకు ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న తెలిపారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, కళలు, సంప్రదాయాల సమ్మేళనంగా ఉత్సవం సాగుతుందన్నారు. ఆహ్వానం అందించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తేజస్విని పొడపాటికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానం'


