హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరాకు అంతరాయం

MDK: విద్యుత్ సరఫరా సామర్థ్యం పెంపు కోసం 12.5 MVA ట్రాన్స్‌ఫార్మర్ అమర్చే పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామాయంపేట టౌన్, దామరచెరువు AGL, సర్కార్ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.