హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తౌషీక్ హత్య కేసులో దోషులను శిక్షించాలి'

BPT:​ సింగరాయకొండలో సయ్యద్ తౌషీక్ హత్య, ఆయన తల్లి మౌలాభి ఆత్మహత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చీరాల అంబేద్కర్‌ భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని, ఈ నెల 12న ఒంగోలులో జరిగే మహాధర్నాకు తరలిరావాలని MRPS వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.