హైదరాబాద్: 28°C
తెలంగాణ

VISEO : 'నిరుపయోగంగా మారిన మినీ బస్‌స్టాప్ నిర్మాణం'

GWDL: అయిజ మున్సిపాలిటీలోని కర్నూలు-రాయచూరు చౌరస్తాలో ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించిన మినీ బస్‌స్టాప్ నిరుపయోగంగా మారింది. నిర్మాణం పూర్తికాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . ఇప్పటికైన  కార్పోరేషన్ నిధులతో బస్‌స్టాప్‌ను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.