హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

సత్యసాయి: జిల్లాలో స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ప్రణాళిక సిద్ధం చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ షిమోసి, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టాలని, రౌడీషీటర్లు, పాత నేరస్తులు, సమస్యాత్మక వ్యక్తులపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.