GDWL: ఎర్రవల్లిలో బుధవారం బీజేపీ నాయకులు పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ.. 2023 నాటికి డిగ్రీ పాసైన వారు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. నవంబర్ 6 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, ఓటు హక్కు మన బాధ్యత అని తెలిపారు.
తెలంగాణ
'బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం'


