MDK: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన వికసిత భారత్ సంకల్ప్ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని మెదక్ విద్యార్థులు, కార్యకర్తలతో కలిసి వీక్షించినట్లు రఘునందన్ రావు తెలిపారు. మోదీ ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగిందన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ
'ప్రధాని పిలుపుకు భాగస్వాములు కావాలి'


