BPT: కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. సంతమాగులూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. వైసీపీ ఎంపీటీసీ పానెం శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ యద్దనపూడి చింపిరయ్య ఆధ్వర్యంలో 25 కుటుంబాల వారు టీడీపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకులు


