SKLM: పలాస నియోజకవర్గంలో ఇవాళ కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీష పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని TDP నేతలు తెలిపారు. వజ్రపుకొత్తూరులో చేపల వేలం హాలు, శుద్ధి కేంద్రం, మురహరిపురంలో ఎన్టీఆర్ విగ్రహం, హరిపురంలో డివైడర్, లైటింగ్, స్టేడియం, రూ.121 కోట్ల తాగునీటి ప్రాజెక్టు, కాశీబుగ్గ వంతెన ప్రారంభిస్తారన్నారు
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాకు మంత్రులు రాక


