హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకం

KMR: జిల్లాలోని 26 పీఎం శ్రీ పాఠశాలల్లో గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈవో మల్లికార్జున్ తెలిపారు. నవంబర్‌ 2026 నుంచి మార్చి 2027 వరకు ఐదు నెలల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో బీఈడీ అర్హత కలిగిన వారు అర్హులన్నారు. నెలకు రూ.16,500 వేతనం ఉంటుందని చెప్పారు.