MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దంతాలపల్లికి చెందిన రొయ్యల సత్తయ్యతో పాటు ఖమ్మం ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించిన పోలీసులు చికిత్స నిమిత్తం క్షతగాత్రులను అంబులెన్స్‌లో తొర్రూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు


