హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో ఐదుగురు ఎస్సైల బదిలీ

నంద్యాల జిల్లాలో ఐదుగురు SIలను బదిలీ చేస్తూ SP సునీల్ షోరాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల త్రీ టౌన్ SI నాగేంద్ర ప్రసాద్‌ను చాగలమర్రి పోలీస్ స్టేషన్‌కు, అక్కడి SI రాజారెడ్డిని నంద్యాల త్రీ టౌను బదిలీ చేశారు. సిరివెళ్ల SI మధుసూదన్‌ను DCRB నంద్యాలకు, VR నంద్యాల నుంచి మహమ్మద్ రఫీని రుద్రవరానికి, అక్కడి SI జయప్పను నంద్యాల వన్ టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.