కడప జిల్లా అటవీ శాఖ DFOగా బాలరాజు బుధవారం బాధ్యతలు చేపట్టారు.అనంతరం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరిని మర్యాదపూర్వకంగా కలిసి పూలకుండీ అందించారు. గిద్దలూరు సబ్ DFOగా పనిచేస్తున్న బాలరాజు బదిలీపై కడపకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని, ప్రజల సహకారంతో అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కడప జిల్లా DFOగా బాలరాజు బాధ్యతలు


