MDK: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు చైతన్యం కల్పించేందుకు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు చేపట్టారు. ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బంది తెలిపారు. నకిలీ మెసేజ్లు, లాటరీ ఆఫర్లను నమ్మవద్దని సూచించారు. సైబర్ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
'అపరిచిత లింక్‌లను క్లిక్ చేయవద్దు'


