NTR: విజయవాడ ఆటోనగర్ 6వ రోడ్డు వద్ద డ్రైనేజీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 53 సంవత్సరాలు ఉంటుందని పటమట ఎస్సై అనూష తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిస్తే వెంటనే పటమట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


