రంగారెడ్డి: జిల్లాలో అంగన్ వాడీ టీచర్ నియామకాలకు సంబంధించి సర్టిఫికెట్ల సమర్పణకు అదనపు అవకాశం కల్పించారు. ఇప్పటికే వెరిఫికేషన్‌కు హాజరై పత్రాలు సమర్పించని అభ్యర్థులు అక్టోబర్ 8, 9 తేదీల్లో సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఇది చివరి అవకాశమని అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఆ అభ్యర్థులకు మంచి అవకాశం..!


