NTR: పోలీస్ కమిషనరేట్ పరిధిలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు వారి రాకపోకల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర బాబు స్పష్టం చేశారు. పాస్‌పోర్ట్, వీసా వివరాలను ఫారమ్-III లేదా ఫారమ్-C లో నమోదు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
వారి రాకపోకల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: సీపీ


