MDK: సైబర్ నేరాలు సామాజిక రుగ్మతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై బాలరాజు పిలుపునిచ్చారు. మండలంలోని కిషన్ తండాలో జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటలు, నాటికల ద్వారా డయల్ 112, షీ టీమ్స్ సేవలు, మూఢనమ్మకాల నివారణపై గ్రామీణులకు చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో తండావాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై చైతన్యం కార్యక్రమం


