NTR: బాలల హక్కులు, భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఎన్టీఆర్ జిల్లాను బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మలత, కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై బాలల భిక్షాటన నిర్మూలన, బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా: కలెక్టర్


