NZB: నిజామాబాద్ జిల్లా పోలీస్ యూనియన్ నేతలు బుధవారం ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పోలీస్ సిబ్బంది పెండింగ్ బిల్లులను త్వరగా విడుదల చేయాలని వారు కోరారు. పోలీస్ యూనియన్ అధ్యక్షుడు ఎర్రపాటి శ్రీను ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆయన్ని కలిశారు. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి


