హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO:సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:సీపీ

NZB:సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. బుధవారం ప్రైవేటు కాలేజ్లో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయిన వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు.