MDCL: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. గంజాయి నిల్వ, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గంజాయి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
తెలంగాణ
గంజాయి సేవిస్తున్న పలువురు అరెస్ట్..!


