హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. లారీ-RTC బస్సు ఢీ

KMR: కామారెడ్డి – సిరిసిల్ల ప్రధాన రహదారిపై పల్వంచ మర్రి వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల డిపోకు చెందిన RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. మాచారెడ్డి SI విజయ్ కొండా ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.