హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలో లోక్ భవన్.. ఈ రూట్లు క్లోజ్..!

HYD: INC చలో లోక్ భవన్ పిలుపుతో ఇవాళ 10AM నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయి. సెక్రటేరియట్ జంక్షన్, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, VV స్టాట్యూ వద్ద వాహనాలను దారి మళ్లించనున్నారు. 2 PM వరకు రద్దీ ఉండే అవకాశం ఉన్నందున మరో రూట్స్ ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇందిరా గాంధీ రోటరీ, ఓల్డ్ సైఫాబాద్ PS వైపు మళ్లింపులు ఉంటాయని స్పష్టం చేశారు.