NZB: భీమగల్ మండలం కారేపల్లి గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. దుప్పట్లో చుట్టి పడేసిన మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటాన్నిగమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
గుర్తు తెలియని మృతదేహం లభ్యం


