హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్రాగునీటి శుభ్రతపై ప్రత్యేక దృష్టి సాధించాలి: MPDO

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లో తాగునీటి శుద్ధి కోసం చేపడుతున్న క్లోరినేషన్ ప్రక్రియను ఎంపీడీవో ఇమ్రాన్ పరిశీలించారు. ట్యాంక్‌లో క్లోరిన్ మోతాదును పరిశీలించి, ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. తాగునీటి వనరుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.