NDL: ఆళ్లగడ్డ(మం) జంబులదిన్నె గ్రామంలో ముస్లిం, ఎస్సీ స్మశాన వాటికలకు వెళ్లే మార్గంలో చిన్న ఏరుపై రూ.60 లక్షలతో నిర్మించిన కల్వర్టును కలెక్టర్ రాజకుమారి, MLA భూమా అఖిలప్రియ బుధవారం ప్రారంభించారు. కల్వర్టు అందుబాటులోకి రావడంతో స్మశాన వాటికలకు వెళ్లే ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. గ్రామస్థుల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు MLA తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డలో కల్వర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే


