హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జగన్ ఇచ్చిన భూముల పై సబ్ కమిటీ: మంత్రి

కృష్ణా: గత వైఎస్సాఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన సెంటు స్థలాల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన కూటమి చైతన్య యాత్రలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు.