PLD: వినుకొండలో ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని బైక్ ర్యాలీ, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. మోదీ ప్రజాసేవ, పాలనపై ఆయన ప్రశంసలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు వినుకొండలో వేడుకలు


