NGKL: వంగూరు మండలం ఉప్పల్‌పహాడ్‌లోలో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. సమస్య నివారణకు 15 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 25 కేవీఏ సామర్థ్యం కలిగిన నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ ఖలీల్ తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే, విద్యుత్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు


