KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సేవా జ్యోతి బైక్ యాత్ర బుధవారం రాత్రి నిర్వహించారు. మాధవరం నుంచి మంత్రాలయం ఆర్చి ఆంజనేయస్వామి ఆలయం వరకు జరిగిన యాత్రలో టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో సేవా జ్యోతి బైక్ యాత్ర


