హైదరాబాద్: 28°C
తెలంగాణ

RAISE యాప్‌పై రైతులకు అవగాహన

KNR: వరి సాగులో చీడ పీడలు గుర్తించేందుకు ఉపయోగపడే RAISE మొబైల్ యాప్‌పై రైతులకు KVK శాస్రవేత్తలు అవగాహన కల్పించారు. ICAR-IIRR రూపొందించిన ఈ యాప్‌ వినియోగంపై బుధవారం జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ బి.శైలజ, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.