పల్నాడు జిల్లాలో ఎస్‌ఐఆర్-2026లో భాగంగా తొలగించిన ఓటర్ల పేర్లపై నేటి నుంచి బీఎల్‌ఓలు ఇంటింటి పునఃపరిశీలన చేపట్టనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. అర్హుల పేరు పొరపాటున తొలగితే ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేస్తామన్నారు. అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా విడుదల కానున్నట్లు ఆమె వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటర్ల జాబితాపై ఇంటింటి పునఃపరిశీలన'


