NDL: పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆర్థిక సాయం చెక్కులు బుధవారం అందజేశారు. కట్ట బ్రహ్మానందరెడ్డికి రూ.47,896, అబ్బిరెడ్డిగారి నరసింహరెడ్డికి రూ.1,57,000, రేవల్లి సత్యనారాయణకు రూ.43,565 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే


