KNR: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాన్ని హుజూరాబాద్ ఆర్డీఓ జాలి కుమారి నాయక్ బుధవారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులు, పరిపాలనా వ్యవహారాలను ఆర్డీఓ పరిశీలించారు. అనంతరం మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ కుమార్ ఆమెను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, తహసీల్దార్ సుధాకర్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మున్సిపల్ కార్యాలయంలో తనిఖీ


