KRNL: ఓర్వకల్లు మండలం కాల్వ, కాల్వబుగ్గ గ్రామాల్లో తాగునీటి వసతుల అభివృద్ధి పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. కాల్వలో జలజీవన్ మిషన్ 2.0 కింద రూ.1.11 కోట్లతో నిర్మించిన ఓహెచ్‌ఆర్ ట్యాంకు,ఇంటింటికీ కొళాయి కనెక్షన్లను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ప్రారంభించారు. కాల్వబుగ్గలో రూ.44 లక్షల ఓహెచ్‌ఆర్ ట్యాంకుకు భూమిపూజ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి వసతుల అభివృద్ధి పనులు ప్రారంభం!


