WNP: బీసీలు జనాభాలో అధికంగా ఉన్నా ఎల్లకాలం ఓటర్లుగానే మిగులుతున్నారని టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. టీఆర్పీ చేపట్టిన పాదయాత్ర బుధవారం కొత్తకోటకు చేరింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత పదేళ్లు వెలమల, ప్రస్తుతం రెడ్ల పాలన కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు.
తెలంగాణ
VIDEO: బీసీ రాజ్యం త్వరలో వస్తుంది: తీన్మార్ మల్లన్న


