TPT: అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా విడుదల కానుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. జూన్ 15 నుంచి జులై 24 వరకు BLOలు ఇంటింటి సర్వే నిర్వహించి 2,87,835 మంది ఓటర్ల వివరాలను పరిశీలించారు. అనంతరం జులై 31న 14,81,597 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదలైంది. ముసాయిదాపై 22,440 అభ్యంతరాలు అందగా, వాటిని పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో తుది ఓటర్ల జాబితా: కలెక్టర్


