BHPL: రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని AMC ఛైర్‌పర్సన్ పంతకాని తిరుమల హెచ్చరించారు. బుధవారం కాటారం మండలంలోని ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె, మరమ్మతుల్లో ఆలస్యంపై అధికారులను ప్రశ్నించారు. వ్యవసాయమే జీవనాధారమైన రైతులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు


