KNR: జమ్మికుంట మండలంలొ మార్కెట్ యార్డుకు బుధవారం 32 వాహనాల్లో 158 క్వింటాళ్ల కొత్త పత్తి రాగా, వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టారు. గత రోజుతో పోలిస్తే గరిష్ఠ ధర క్వింటాకు రూ.100 పెరిగి రూ.8,600కు చేరింది. నాణ్యతను బట్టి కనిష్ఠ ధర రూ.7,500 నమోదైంది. మార్కెట్ ఛైర్పర్సన్ స్వప్న, కార్యదర్శి మల్లేశం, అధికారులు కొనుగోళ్లను పర్యవేక్షించారు.
తెలంగాణ
జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర పెరుగుదల


