హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన జాదవ్ అంబాజీ

ASF: జైనూర్ బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు జాదవ్ అంబాజీ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి చదువు, భోజనం, వసతి, ఆరోగ్యం, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వసతి గృహం, భోజనశాల, తాగునీరు, పరిశుభ్రత, వైద్య సదుపాయాలను పరిశీలించారు.