NGKL: ప్రభుత్వ బడుల్లో విద్యా బోధన నాణ్యతను పెంచి, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచాలని డీఈవో రమేష్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని పలు మండలాల్లోని పాఠశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిమ్మాజీపేట, బిజినపల్లి కేజీబీవీల్లో ఎస్ఏ-1 పరీక్షల జవాబు పత్రాల భద్రత, మూల్యాంకన ఏర్పాట్లపై హెచ్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
VIDEO: 'పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలి'


