BDK: మణుగూరు పట్టణ కేంద్రంలో ఇవాళ సిఐటియుసి నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,సింగరేణి 2025–26 ఆర్థిక సంవత్సర లాభాలను వెంటనే వెల్లడించి, అందులో 35 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇవ్వాలి


